<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>2</hymn_number>
<lyrics>[V1]
 చిత్ర చిత్రాల వాడే మన యేసయ్య
 చాలా చిత్రాల వాడే మన యేసయ్య
 దయగల వాడమ్మో
 ఈ జగమున లేనే లేడమ్మో
 రాయి రప్పకు మొక్కవద్దు
 చెట్టు పుట్టను కొలవవద్దు
 దయగల వాడమ్మో
 ఈ జగమున లేనే లేడమ్మో
 లోకమునకు వచ్చినాడు
 పాపుల రక్షించుటకు
 పరిశుద్దుడొచ్చినాడు
 ఆ పరమున చేర్చుతాడు
 కోళ్ళు గొర్లు కోరడట
 కొబ్బరికాయలు కోరడట
 దయగల వాడమ్మో
 ఈ జగమున లేనే లేడమ్మో</lyrics>
<title>చిత్ర చిత్రాల వాడే మన</title>
</song>